బాపట్ల: ప్రతి వ్యక్తికి పని కల్పించాలి

73చూసినవారు
బాపట్ల: ప్రతి వ్యక్తికి పని కల్పించాలి
కర్లపాలెం మండలం నల్లమోతు వారి పాలెం గ్రామంలో శనివారం ఎన్ఆర్ఈజీఎస్ సామాజిక తనిఖీ గ్రామ సభ జరిగింది. ఎంపీటీసీ, రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పాల్గొని మాట్లాడుతూ గ్రామంలో ప్రతి వ్యక్తికి పని కనిపించాలని సిబ్బందిని కోరారు. వలసలను నివారించేందుకు సిబ్బంది చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించారు. ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్