బాపట్ల: మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్స్ నెరవేర్చాలి

321చూసినవారు
బాపట్ల: మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్స్ నెరవేర్చాలి
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఆందోళనలో భాగంగా ఆదివారం బాపట్ల పురపాలక సంఘం కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జిల్లా సిఐటియు కార్యదర్శి సిహెచ్ ముసుందరి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం గత 17 రోజుల సమ్మె ఒప్పందాలు అమలు చేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. డిమాండ్స్ నెరవేర్చకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్