బాపట్ల పట్టణంలో రేపు శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్ మరమ్మత్తుల నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు బాపట్ల విద్యుత్ ఏ ఈ ఈ సాయి శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. బాపట్ల పట్టణంలోని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.