బాపట్ల: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు

77చూసినవారు
బాపట్ల: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు
బాపట్ల జిల్లాలో రేపు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం కార్యక్రమాన్ని రద్దు చేసిందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ ప్రకటనను గమనించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్