బాపట్ల: అగ్నిమాపక శాఖ అధికారిగా రామ సిద్ధార్థ బాధ్యతలు స్వీకరణ

80చూసినవారు
బాపట్ల: అగ్నిమాపక శాఖ అధికారిగా రామ సిద్ధార్థ బాధ్యతలు స్వీకరణ
బాపట్ల అగ్నిమాపక శాఖ అధికారిగా రామ సిద్ధార్థ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఈ పదవిలో ఉన్న వెంకటేశ్వరరావు బదిలీపై రేపల్లె వెళ్లారు. రామ సిద్ధార్థ కావలి నుండి సాధారణ బదిలీలలో భాగంగా బాపట్లకు చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ బాపట్ల పరిధిలో అగ్ని ప్రమాదాలను నివారించేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్