బాపట్ల: యుద్ధప్రాతిపతికపై త్రాగునీరు పైపులైను మరమ్మత్తులు

544చూసినవారు
బాపట్ల: యుద్ధప్రాతిపతికపై త్రాగునీరు పైపులైను మరమ్మత్తులు
బాపట్ల పట్టణంలోని జి. బి. సి. రోడ్డు పటేల్ నగర్ వద్ద ఆదివారం రాత్రి ప్రధాన త్రాగునీటి పైపులైను లీకేజీ ఏర్పడింది. మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు సిబ్బంది లీకేజీ మరమ్మత్తులు చేపట్టారు. లీకేజీ పనులను పూర్తి చేసి త్రాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. మరమ్మత్తులు చేపట్టి త్రాగునీరు సరఫరా ను ఇబ్బంది ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్