బాపట్ల పట్టణంలో గురువారం సాయి కన్విక్షన్ హాలు లో ఏర్పాటు చేసిన పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, పీఎం సూర్య ఘర్ యోజన పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పట్టణ గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పీఎం సూర్య ఘర్ పథకంపై ప్రజలకు అధికారులు సమన్వయంతో అవగాహన కల్పించాలని సూచించారు.