బాపట్ల: ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడానికి చర్యలు

78చూసినవారు
బాపట్ల: ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడానికి చర్యలు
ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి పరస్పర చర్య కోసం భారత ఎన్నికల సంఘం ప్రత్యేకంగా వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులను సీనియర్ నాయకులను ఆహ్వానిస్తుందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఒక ప్రకటనలో తెలిపారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ స్థాయిలో ఏవైనా పరిష్కరించని సమస్యల ఉంటే ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ నాటికి అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నుండి భారత ఎన్నికల సంఘం సూచనలను ఆహ్వానిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్