బాపట్ల. రాష్ట్ర అభివృద్ధి కోసం స్వర్ణాంధ్ర 2047 విజన్

84చూసినవారు
బాపట్ల. రాష్ట్ర అభివృద్ధి కోసం స్వర్ణాంధ్ర 2047 విజన్
రాష్ట్ర అభివృద్ధి కోసం స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంటరీ కి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం అమరావతి సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల స్వర్ణాంధ్ర 2047 డిస్టిక్స్ విజన్ ప్లాన్ యూనిట్స్ లను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్