బాపట్ల: నేర నియంత్రణకు చర్యలు చేపట్టండి: ఎస్పీ తుషార్ డూడి

56చూసినవారు
బాపట్ల: నేర నియంత్రణకు చర్యలు చేపట్టండి: ఎస్పీ తుషార్ డూడి
జిల్లాలో నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పి తుషార్ డూడి పేర్కొన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని డిఎస్పీ లతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసుల విచారణ వేగవంతం చేేయాలని, మహిళ సంబంధిత కేసుల దర్యాప్తు చేపట్టాలన్నారు. గస్తీ విధులు పటిష్టంగా నిర్వహించాలన్నారు. నిర్మానుష్య ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలలో నిఘా కోసం డ్రోన్ లను వినియోగించాలని పలు విషయాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్