బాపట్ల: వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టండి

79చూసినవారు
వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ జె. వెంకట మురళి ఇరిగేషన్, ఆర్. డబ్ల్యూ ఎస్ శాఖ ఏఈలు, డీఈలు, రెవెన్యూ డివిజన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు అన్ని మండల ఎంపీడీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వాటర్ ట్యాంకులు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ త్రాగునీరు నింపుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్