రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను 19,20,21 జీవోల ద్వారా 9 రకాలుగా విభజించి వేల సంఖ్యలో ఉపాధ్యాయులను మిగులు లెక్కగా చూపటం ద్వారా పాఠశాల విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం గందరగోళంలోకి నెట్టిందని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ బాపట్ల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బడుగు శ్రీనివాస్ ఆరోపించారు. గురువారం ఎస్టీయు కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమంలో మాట్లాడారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరారు.