బాపట్లలో వైఎస్ఆర్సిపి ఆవిర్భావ వేడుకలు

56చూసినవారు
బాపట్లలో వైఎస్ఆర్సిపి ఆవిర్భావ వేడుకలు
బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో బుధవారం వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా వైఎస్ఆర్సిపి ఇన్‌చార్జ్‌ మెరుగ నాగార్జున, బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి పాల్గొని కేకు కట్ చేశారు. వైయస్ఆర్సీపీని 2029 నాటికి బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్