పరిశుభ్రమైన త్రాగునీటిని ప్రజలకు సరఫరా చేయాలి

52చూసినవారు
పరిశుభ్రమైన త్రాగునీటిని ప్రజలకు సరఫరా చేయాలి
పరిశుభ్రమైన తాగునీటిని ప్రజలకు సరఫరా చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ఆదేశించారు. జల వనరులు, ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్, వ్యవసాయ, పంచాయితీ రాజ్ తదితర శాఖల అధికారులతో మంగళవారం బాపట్ల కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన సమావేశం నిర్వహించారు. మంచినీటి చెరువులలోని నీటిని నిబంధన ప్రకారం పరిశుభ్రపరిచి సరఫరా చేయాలన్నారు. కృష్ణ పశ్చిమ డెల్టా నుంచి జలాలు జిల్లాకు త్వరలో రానున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్