జనాభా నియంత్రణ అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ మురళి

75చూసినవారు
బాపట్ల పట్టణంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి, ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ తో కలిసి గురువారం ప్రపంచ జనాభా దినోత్సవం అవగాహన ర్యాలీ ప్రారంభించారు. జనాభా పెరగటం వలన దేశంలో జరిగే వివిధ అనర్ధాలను కలెక్టర్ కార్యక్రమంలో వివరించారు. విద్యార్థులు, వైద్య సిబ్బంది పాల్గొని జనాభాను నియంత్రించండి దేశాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు. ర్యాలీలో ఆర్డీవో రవీంద్ర, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్