పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ నిర్మల్ కుమార్

58చూసినవారు
పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ నిర్మల్ కుమార్
బాపట్ల పట్టణం భీమవారిపాలెం 17వ వార్డు వెంకటేశ్వర స్వామి గుడి వద్ద మంగళవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వి. నిర్మల్ కుమార్ పాల్గొని పంపిణీ చేశారు. అనంతరం మున్సిపల్ పరిధిలో పెన్షన్ల పంపిణీ విధానాన్ని ఆయన పరిశీలించారు. మంగళవారం ఒక్కరోజే నూరు శాతం పంపిణీ జరిగే విధంగా సిబ్బంది కృషి చేయాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్