ఉచిత న్యాయ సేవల కోసం కరపత్రాలు పంపిణీ

54చూసినవారు
ఉచిత న్యాయ సేవల కోసం కరపత్రాలు పంపిణీ
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాపట్ల మండల న్యాయ సేవా కమిటీ మంగళవారం ఎంపీడీవో, తహసిల్దార్, ప్రభుత్వ వైద్యశాల , పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్ , సబ్ జైలు, రైల్వే స్టేషన్ ల లో న్యాయ సేవా కమిటీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఉచిత న్యాయ సలహాలు , సేవలు పొందేందుకు ప్రజలకు కరపత్రాలు ఉపయుక్తంగా ఉంటాయని మండల లీగల్ వాలంటీర్స్ పఠాన్ మహమ్మద్ ఖాన్, ప్రసాద్, శ్యామ్ కోర్టు సిబ్బంది పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్