కర్లపాలెం మండలం దమ్మన్నవారి పాలెం గ్రామంలో మంగళవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇంటింటికి వెళ్లి పెన్షన్ దారులకు పెన్షన్ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, ఆర్. డి. ఓ పి. గ్లోరియా, డిపిఓ రవికుమార్, ఎం. ఆర్. ఓ. వెంకటరత్నం, ఎండిఓ శ్రీనివాసరావు మరియు తదితర నాయకులూ పాల్గొన్నారు.