చెరుకుపల్లిలో డిసెంబర్ 1న ఉచిత రక్తనాళాల వైద్య శిబిరం

61చూసినవారు
చెరుకుపల్లిలో డిసెంబర్ 1న ఉచిత రక్తనాళాల వైద్య శిబిరం
ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ సౌజన్యంతో చెరుకుపల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు ఉచిత రక్తనాళాల వైద్య శిబిరం జరుగుతుందని ఆర్యవైశ్య సంఘం నాయకుడు విశ్వంశెట్టి శ్రీనివాసరావు గురువారం తెలిపారు. చెరుకుపల్లి లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు జరిగే ఈ ఉచిత రక్తనాళాల వైద్య శిబిరాన్ని మండల గ్రామాలలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్