కుంకలమర్రు గ్రామస్తుల నుంచి అమరావతికి ఉదార విరాళం

72చూసినవారు
కుంకలమర్రు గ్రామస్తుల నుంచి అమరావతికి ఉదార విరాళం
బాపట్ల మండలంలోని కుంకలమర్రు గ్రామస్తులు రాజధాని అమరావతి నిర్మాణానికి తమ మద్దతు సోమవారం తెలిపారు. స్వచ్ఛందంగా ₹1,53,100 విరాళంగా ఇచ్చారు. ఈ విరాళాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు అందజేశారు. రాజధాని అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు గ్రామస్తులు ముందుకు రావడం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే అభినందించారు.

సంబంధిత పోస్ట్