జమ్ములపాలెం: మహిళ మృతి చెందిన ఘటనలో ఆందోళన

74చూసినవారు
జమ్ములపాలెం: మహిళ మృతి చెందిన ఘటనలో ఆందోళన
బాపట్ల మండలం జమ్ములపాలెంలో సోమవారం భార్యపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటనలో మహిళ మృతిచెందారు. అయితే మంగళవారం గ్రామ రహదారిపై మృతురాలి బంధువులు బైఠాయించి న్యాయం చేయాలనీ కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్