జనసేన ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి: పర్రె కోటయ్య

58చూసినవారు
జనసేన ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి: పర్రె కోటయ్య
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని జనసేన పార్టీ నుండి సస్పెండ్ చేసి అతనిపై కేసు నమోదు చేయాలని జై భీమ్ రావ్ భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్రె కోటయ్య డిమాండ్ చేశారు. ఆదివారం బాపట్ల జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దళితులపైన ప్రేమ, గౌరవం ఉంటే తక్షణమే ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్