కర్లపాలెం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

65చూసినవారు
కర్లపాలెం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం జాతీయ రహదారిలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒక వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది.ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వ్యక్తిని తక్షణమే ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్