స్టూడెంట్ కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేగేశన

79చూసినవారు
స్టూడెంట్ కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేగేశన
బాపట్ల పట్టణంలోని మూడవ వార్డు మున్సిపల్ పాఠశాలలో శనివారం విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న విద్యా సామాగ్రి ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్