చీరాల పట్టు చీరలకు జాతీయ స్థాయిలో గుర్తింపు

52చూసినవారు
చీరాల పట్టు చీరలకు జాతీయ స్థాయిలో గుర్తింపు
బాపట్ల జిల్లా చీరాల పట్టు చీరలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఒకే జిల్లా - ఒక ఉత్పత్తి కింద చీరాల కుప్పడం చీరలు ఎంపికయ్యాయి.  ఈ నేపథ్యంలో అవార్డులను ప్రధానం చేయనున్నారు. ఈ అవార్డును బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అందుకోనున్నారు.

సంబంధిత పోస్ట్