బాపట్లలో ప్లాస్టిక్ కారకాలు స్వాధీనం

58చూసినవారు
బాపట్లలో ప్లాస్టిక్ కారకాలు స్వాధీనం
బాపట్ల పట్టణంలో గురువారం మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కారకాలపై ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఈ తనిఖీలలో భాగంగా పట్టణంలోని ఓ భవనములో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ కారకాలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి చర్యలు చేపడతామని కమిషనర్ తెలిపారు. శానిటరీ ఇన్స్‌పెక్టర్ కరుణ, నజీర్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్