బాపట్ల అగ్నిమాపక శాఖ అధికారిగా రామ సిద్ధార్థ

60చూసినవారు
బాపట్ల అగ్నిమాపక శాఖ అధికారిగా రామ సిద్ధార్థ
బాపట్ల అగ్నిమాపక శాఖ అధికారిగా జి. రామ సిద్దార్థ శుక్రవారం బాపట్ల కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా నుండి బదిలీపై వచ్చినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ప్రజలకు అవగాహన కల్పించి ప్రమాదాల నివారించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి స్వాగతించారు.

సంబంధిత పోస్ట్