బాపట్ల నడి బొడ్డున గడియార స్తంభం వద్ద మునిసిపల్ త్రాగు నీటి పైపు మరమ్మత్తులు
నత్త నడకగా సాగుతున్నాయి. దీనివలన వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం బాపట్ల గడియార స్తంభం వద్ద మంచినీటి పైప్ లైన్ లికేజి పనుల నిమిత్తం త్రవ్విన ఇసుక రోడ్డు మీద పెద్ద గుట్టగా వేయడంతో వాహనదారులకు ఇబ్బంది కరంగా మారింది. మున్సిపల్ అధికారులు త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.