బాపట్ల: పారిశుద్ధ్య కార్మికులకు రూ. 5 వేలు వితరణ

53చూసినవారు
బాపట్ల: పారిశుద్ధ్య కార్మికులకు రూ. 5 వేలు వితరణ
బాపట్ల పురపాలక సంఘ కార్యాలయం కౌన్సిల్ హాల్ నందు గురువారం కమిషనర్ రఘునాథ రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ వరదలలో విస్తృత సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులకు గతంలో ప్రకటించిన విధంగా ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ 92 మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 5 వేలు చొప్పున, చెయ్యి విరిగిన ఒక కార్మికుడికి రూ. 25 వేలు బహుమానంగా అందించారు. మునిసిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్