విద్యా కానుక కిట్లను పంపిణీ చేసిన సర్పంచ్

61చూసినవారు
విద్యా కానుక కిట్లను పంపిణీ చేసిన సర్పంచ్
పామూరు మండలంలోని తూర్పు కోడిగుడ్ల పాడు, పోతవరం గ్రామాలలో గల పాఠశాలల్లో శుక్రవారం సర్పంచ్ దారపనేని కొండబాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దారపనేని అంకయ్య, మాల్యాద్రి, అద్దంకి ఫణికుమార్, నవీన్, ఆలూరి నారయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్