బాపట్లలో తెదేపా విజయోత్సవాలు

55చూసినవారు
బాపట్లలో తెదేపా విజయోత్సవాలు
కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు తొలి అడుగు పడి నేటికీ సంవత్సరకాలం సందర్భంగ బాపట్ల టిడిపి కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ , జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ ఆధ్వర్యంలో విజయోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా కూటమి నాయుకులు కలిసి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్