బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా రాష్ట్ర అభివృద్ధి

71చూసినవారు
బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా రాష్ట్ర అభివృద్ధి
గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం దిశగా రాష్ట్రం అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్న ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ అన్నారు. బుధవారం భీమవారిపాలెం గ్రామంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు పనిచేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామ కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్