చెరుకుపల్లి మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

76చూసినవారు
చెరుకుపల్లి మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
చెరుకుపల్లి మండలంలోని గూడవల్లి, కనగాల గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మహేష్ బాబు పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. రబీ 2024-2025 పంటకు సంబంధించి మండలంలో 14, 914 ఎకరాలు పంట నమోదు చేయటం జరిగిందన్నారు. ఆ వివరాలను ప్రతి రైతు సేవా సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్