ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు బాపట్ల జిల్లా నూతనప్రధాన కార్యదర్శిగా వేటగిరి శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం సిపిఐ కార్యాలయంలోకార్యవర్గ సమావేశంలో ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఆర్ వెంకట్రావు పాల్గొని వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై దశలవారీగా ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.