హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి: నరేంద్ర వర్మ

52చూసినవారు
హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి: నరేంద్ర వర్మ
రోడ్డు ప్రమాదాలు నివారించి ప్రమాదాల రహిత బాపట్లగా తీర్చిదిద్దామని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. బాపట్ల నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోండి అని తెలిపారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దన్నారు.

సంబంధిత పోస్ట్