బెల్లంకొండ : కోళ్లురు ప్రసన్నాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

54చూసినవారు
బెల్లంకొండ మండలం గంగిరెడ్డిపాలెం గ్రామ శివారులోని కోళ్లూరు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను పూజారులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఉదయం నుండే పాల్గొని స్వామివారిని దర్శించుకుని వారి మొక్కులు చెల్లించుకున్నారు. పూజారులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేయడం జరిగింది. దేవస్థానం ప్రాంగణంలో బండి పూజలు ఎక్కువగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్