చిలకలూరిపేట: అంబేడ్కర్ మనకు దేవుడిచ్చిన వరం: ఎమ్మెల్యే

59చూసినవారు
అంబేడ్కర్ వ్యక్తి కాదని, దేశ ఖ్యాతిని ఖండాంతరాల్లో విరజిమ్మించిన దేవుడిచ్చిన వరమని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. సోమవారం చిలకలూరిపేట పట్టణంలోని పలు వార్డుల్లో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన, రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం అందించడంలో అంబేడ్కర్ పాత్ర అపూర్వమని కొనియాడారు.

సంబంధిత పోస్ట్