చిలకలూరిపేట : బాల్య వివాహాల నిర్మూలన పై అవగాహన

85చూసినవారు
చిలకలూరిపేట : బాల్య వివాహాల నిర్మూలన పై అవగాహన
చిలకలూరిపేట పట్టణ పరిధిలోని సెక్టర్ టు భవన ఋషి నగర్ లో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మంగళవారం ర్యాలీ నిర్వహించారు. 11 నుండి 18 సంవత్సరాల వయసు కలిగిన బాలికలకు బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల కలిగే నష్టాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, విద్యార్థులు మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్