చిలకలూరిపేట: అగ్నిప్రమాదంపై సీఐ విచారణ

76చూసినవారు
చిలకలూరిపేటలోని భావన రుషి నగర్ లో జాలయ్యకు చెందిన హోటల్లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సీఐ రమేశ్ బాబు, రెవెన్యూ అధికారులు అక్కడి చేరుకొని బాధితులతో మాట్లాడి, విచారణ చేపట్టారు. గ్యాస్ లీకై వచ్చిన మంటలతోఆరుగురికిగాయాలయ్యాయని, రూ. లక్ష వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు జాలయ్య తెలిపాడు. ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ కావడంతోనే ఈ ఘటన జరిగిందని క్షతగాత్రులు తెలిపారు.

సంబంధిత పోస్ట్