చిలకలూరిపేట: బావ కొట్టాడని ఫిర్యాదు

69చూసినవారు
చిలకలూరిపేట: బావ కొట్టాడని ఫిర్యాదు
చిలకలూరిపేట మండలంలోని పసుమర్రు గ్రామంలో బావ కొట్టాడని బావమరిది పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. వారసత్వంగా వచ్చిన 96 సెంట్ల పొలం విషయమై ఇద్దరి మధ్య వివాదం నేపథ్యంలో బావ షేక్ అబ్దుల్లా తనపై దాడి చేశాడని సయ్యద్ హుస్సేన్ బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్