చిలకలూరిపేట: కుంగ్ ఫూ శిక్షణార్థులకు బెల్ట్ టెస్ట్ సర్టిఫికెట్ల పంపిణీ

65చూసినవారు
చిలకలూరిపేట: కుంగ్ ఫూ శిక్షణార్థులకు బెల్ట్ టెస్ట్ సర్టిఫికెట్ల పంపిణీ
చిలకలూరిపేటలో న్యూ షావోలిన్ కుంగ్ ఫూ అకాడమీ ఆధ్వర్యంలో వేసవికాల ఉచిత శిక్షణ పొందిన విద్యార్థులకు మంగళవారం  బెల్ట్ టెస్ట్ అనంతరం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. రజక కమ్యూనిటి కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ అతిథులుగా మద్దుల వెంకట కోటయ్య, దానరి చిట్టిబాబు, కరిముల్లా, నగేష్ బాబు, షేక్ దరియా వలి, బి. వెంకట్, రసూల్ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

సంబంధిత పోస్ట్