చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసారు అలానే ముస్లిం సోదర సోదరీమణులకు మొహర్రం శుభాకాంక్షలు. హిందువులు తమ తొలి పండుగ అయిన ఏకాదశిని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొని శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రులు కావాలి. కూటమిపార్టీల నాయకులు, శ్రేణులు ఈ పండుగలను మరో పండుగ అయిన ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ను ప్రజలతో కలిసి సంతోషంగా జరుపుకోవాలన్నారు.