చిలకలూరిపేట: సుపరిపాలనలో తొలి అడుగు: ఎమ్మెల్యే

1053చూసినవారు
చిలకలూరిపేట: సుపరిపాలనలో తొలి అడుగు: ఎమ్మెల్యే
సూపర్ - 6 హామీలతో పాటు. ప్రజలకు ఇవ్వని హామీల్ని కూడా చంద్రబాబు అమలుచేస్తున్నారని, మునుముందు వారి సంతోషం కోసం ముఖ్యమంత్రి ఇంకాఎన్నో మంచిపనులు చేస్తారని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆదివారం ఆయన సుపరిపాలనలో తొలిఅడుగులో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని 21, 23, 24 వార్డుల్లో ఇంటింటికీ తిరిగి ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వ పనితీరు. సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించిన ప్రత్తిపాటి. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్