చిలకలూరిపేట: గోపి బెయిల్ తీర్పు వాయిదా

57చూసినవారు
చిలకలూరిపేట: గోపి బెయిల్ తీర్పు వాయిదా
మాజీ మంత్రి విడదల రజనీ మరిది విడదల గోపి బెయిల్ ఏసీబీ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఏసీబీ కోర్టు ఇరు వైపుల వాదనలు విన్న అనంతరం తీర్పును మే 16న తీర్పు వెల్లడించనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ప్రస్తుతం విడదల గోపి విజయవాడ జైలులో రిమాండ్లో ఉన్నారు. ఎడ్లపాడు స్టోన్ క్రషర్స్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్నారని గోపిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్