చిలకలూరిపేట: చరణ్ తేజకు జన్మదిన శుభాకాంక్షలు: క్లబ్ సభ్యులు

78చూసినవారు
చిలకలూరిపేట: చరణ్ తేజకు జన్మదిన శుభాకాంక్షలు: క్లబ్  సభ్యులు
చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన యువనాయకులు మండల నేని చరణ్ తేజ జన్మదినాన్నిపురస్కరించుకుని ఆయన అభిమానులు ఏర్పాటు చేసినటువంటి వేడుకలలో ఆత్మీయ అతిథిగా ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట అధ్యక్షుడు అడపా అశోక్ కుమార్ బుధవారం పాల్గొన్నారు. యువ నేత మండల నేని చరణ్ తేజ కు శాలువ తో సత్కరించి తలపాగను అలంకరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్