చిలకలూరిపేట పట్టణంలోని 12వ వార్డు పరిధిలోని 2వ సచివాలయంలో 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా వార్డులోని ప్రజలు. తెలుగుదేశంపార్టీ నాయకులు వార్దు కమిటీ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వలన ఆరోగ్యానికి మంచిదని వాటి వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేశారు.