చిలకలూరిపేట: జగన్ ప్రజలపై వేల కోట్ల భారం మోపారు: ప్రత్తిపాటి

79చూసినవారు
జగన్ అత్యాశ, అనాలోచిత నిర్ణయాల దుష్పరిణామాలే విద్యుత్ రంగాన్ని, ప్రజల్ని ఇప్పటికి పట్టిపీడిస్తున్నాయని అసెంబ్లీ సమావేశంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గురువారం అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఐదేళ్లలో జగన్ ప్రజలపై మోపిన విద్యుత్ చార్జీల భారం రూ. 1 లక్ష 29 వేల కోట్లని తెలిపారు.

సంబంధిత పోస్ట్