చిలకలూరిపేట: పొగాకు రైతులకు న్యాయం జరుగుతుంది: ఎమ్మెల్యే

62చూసినవారు
చిలకలూరిపేట: పొగాకు రైతులకు న్యాయం జరుగుతుంది: ఎమ్మెల్యే
బర్లీ పొగాకు రైతులకు అన్యాయం జరిగితే సీఎం చంద్రబాబు సహించరని ఎమ్మెల్యే ప్రత్తిపాటి అన్నారు. ఈ సందర్భంగా ఆయన చిలకలూరిపేటలో బుధవారం మాట్లాడుతూ.. పొగాకు నిలువలు అమ్ముకోవడానికి ఎన్నాళ్ల నుంచో వేసి చూసిన రైతులకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. కొనుగోలుదారుల ఒత్తిడితో ఎవరూ తొందరపడి అమ్ముకోవద్దని హితవు పలికారు.

సంబంధిత పోస్ట్