చిలకలూరిపేట: దండా సుమతీ దేవికి మర్రి రాజశేఖర్ నివాళి

61చూసినవారు
చిలకలూరిపేట: దండా సుమతీ దేవికి మర్రి రాజశేఖర్ నివాళి
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరమ్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు, వార్త దినపత్రిక చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జ్, మిట్టపాలెం నివాసి దండా గోపి తల్లి సుమతి దేవి శుక్రవారం ఉదయం స్వర్గస్తులైనారు. ఈ విషయం తెలుసుకొని మిట్టపాలెం గ్రామంలోని వారి స్వగృహం వద్ద ఉన్న పార్థీవ దేహానికి నివాళులర్పించి, అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్. ఈ సందర్భంగా పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్