చిలకలూరిపేట: జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నగేష్

78చూసినవారు
చిలకలూరిపేట: జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నగేష్
చిలకలూరిపేట పట్టణం వైయస్సార్ కాలనీలోని మద్దుల వెంకట కోటయ్య గెస్ట్ హౌస్‌లో బుధవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులుగా వెంకట నాగేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నియామక పత్రాన్ని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దుల వెంకట కోటయ్య అందజేశారు. బీసీ సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్